IPPB Posts: ఐపిపిబిలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు..! 4 d ago
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(IPPB) స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు 60 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆన్‌లైన్‌లో డిసెంబర్ 21 నుండి అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయసు, దరఖాస్తు ఫీజు, విద్యార్హత తదితర వివరాలు డిసెంబర్ 21 నుండి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.